ఎర్రవెల్లిలో కేసీఆర్ గణపతి పూజ
సిద్దిపేట జిల్లా
వినాయక చవితి పర్వదినం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు తన ఎర్రవెల్లి నివాసంలో గణపతి పూజ నిర్వహించారు.
శోభమ్మ దంపతులు కేసీఆర్‌తో కలిసి సంప్రదాయ పద్ధతిలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు.