కుంసర శివాలయనికి 25 లక్షల నిధుల మంజూరు ప్రొసీడింగ్ ను అందజేసిన ఎమ్మెల్యే

కుంసర శివాలయనికి 25 లక్షల నిధుల మంజూరు ప్రొసీడింగ్ ను అందజేసిన ఎమ్మెల్యే

కుంసర శివాలయనికి 25 లక్షల నిధుల మంజూరు ప్రొసీడింగ్ ను అందజేసిన ఎమ్మెల్యే

మనోరంజని ప్రతినిధి భైంసా ఆగస్టు 24
నిర్మల్ జిల్లా భైంసా మండలం లోని కుంసరా గ్రామం లో శివాలయ నిర్మాణానికి ప్రభుత్వం 50 లక్షల నిధులు కేటాయించగా, మొదటి దశలో 25 లక్షల రూపాయల నిధుల మంజూరు ప్రొసిడింగ్ కాపి ని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ గ్రామస్తులకు శనివారం అందజేశారు.. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు చెప్పారు.. కార్యక్రమం లో నాయకులు సొలంకి భీంరావ్, పండిత్ రావ్ తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment