సినీ కార్మికుల సమ్మెకు శుభంకార్డు.. నేటి నుంచి షూటింగ్స్

సినీ కార్మికుల సమ్మెకు శుభంకార్డు.. నేటి నుంచి షూటింగ్స్

సినీ కార్మికుల సమ్మెకు శుభంకార్డు.. నేటి నుంచి షూటింగ్స్

టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. 30 శాతం వేతనాలు పెంచాలని ఆగస్టు 4న మొదలైన సినీ కార్మికుల సమ్మె గురువారం చర్చలతో కొలిక్కివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులు 22.5 శాతం వేతన పెంపునకు అంగీకరించారు. దీంతో శుక్రవారం(ఆగస్టు 22) నుంచి షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కానున్నాయి. పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment