టిఎల్ఎం మేళాకు విశేష స్పందన

టిఎల్ఎం మేళాకు విశేష స్పందన

టిఎల్ఎం మేళాకు విశేష స్పందన

నిజామాబాద్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21

శంకర్ భవన్ పాఠశాలలో టిఎల్ఎం మేళా సందర్భంగా.. విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి.. పార్శి అశోక్ కుమార్ పలు ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఈ మేళాలో ప్రదర్శనకు సిద్ధం చేసిన సైన్స్ ఫెయిర్ విషయంలో.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని సందర్శించి.. వారు ఉపాధ్యాయులకు ప్రశంసించారు.. ఇలాంటి సైన్స్ ఫెయిర్ వల్ల.. విద్యార్థులకు అతి తక్కువ టైంలో విద్యాబోధన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఉపాధ్యాయులు చేయడం విద్యాశాఖ కి గర్వకారణంగా ఉందని.. తర్వాత తర్వాత విద్యార్థులు కూడా ఇదే తరహాలో నేర్చుకుని.. పుస్తకం పడితే నిద్ర వచ్చే టైంలో.. ఇలాంటివి చదువుకు ప్రోత్సాహదాయకంగా ఉంటాయని.. చదువు పట్ల అశ్రద్ధ కనబరిచే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ కుమార్.. ఈ కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్ అబ్జర్వేషన్ టీం తో సహా.. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment