ఆడెల్లి దేవాలయానికి.. లక్ష అరవై నాలుగు వేలు ఆదాయం
సారంగాపూర్ మండలం అడెల్లి పోచమ్మ దేవస్థానంలో నిర్వహించినటువంటి వేలం పాటలో పూలదండలు అమ్ముకునే హక్కుకు జామ్ గ్రామానికి చెందిన సత్యనారాయణ 1’64000 కి దక్కించుకున్నారు. మిగిలిన వేళములుగాను హెచ్చు పాట రానందున ఇట్టి వేళములు కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు, ప్యాలాలు పుట్నాలు అమ్ముకునే హక్కు, బొమ్మలు కంకణాలు సిడి ల ఫోటోలు అమ్ముకునే హక్కు, టోల్ టాక్స్ వసూలు చేసుకునే హక్కు, ఇతరములు ఆగస్టు 28 తేదీన గురువారం వేలం ఉంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి రమేష్ తెలిపారు.