కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నిజామాబాద్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 17

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతికి మరో పేరు.. శ్రీ రామకృష్ణ విద్యార్థులు.. అని ప్రశంసించారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సంస్కార భారతీ నిర్వహించిన.. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా.. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణని వేషాధారణ చేపించిన రామకృష్ణ విద్యాలయ కరస్పాండెంట్ శశిరేఖా శ్రీనివాస్ మరియు ప్రధానోపాధ్యాయులు సముద్రాల మధు మాధురీలకు.. ప్రశంసించారు. ఇలా సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే విద్యార్థుల విషయంలో హిందుత్వ ము బలపడే విషయంలో శ్రీ రామకృష్ణ విద్యాలయం భేష్ అని కితాబు ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment