పాఠశాలకు సౌండ్ బాక్స్, సామగ్రి అందజేత

పాఠశాలకు సౌండ్ బాక్స్, సామగ్రి అందజేత

పాఠశాలకు సౌండ్ బాక్స్, సామగ్రి అందజేత

మనోరంజని ప్రతినిధి, భైంసా – ఆగస్టు 14

నిర్మల్ జిల్లా భైంసా మండలం మాంజరి గ్రామ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన దేశ సైనికుడు తాళ్ల శ్రీకాంత్ రూ.15 వేల విలువైన సౌండ్ బాక్స్, తాళ్ల ముతన్న రూ.10 వేల విలువైన సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ శిందే ఆనందరావు పటేల్, మాజీ ప్రజాప్రతినిధులు, వీడిసి సభ్యులు, పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, పోషకులు సాగర్, సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment