(కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు బిగ్ షాక్)
రాబోయే బీహార్ ఎన్నికల కోసం ఏకపక్షంగా ఓటర్ల లిస్టు నుండి ఎత్తేసిన 65లక్షల ఓటర్ల గురించి వాదనలు సుప్రీంకోర్టులో కొనసాగుతుండాగా చనిపోయారని అందుకే ఓటర్ లిస్ట్ లో నుండి తొలగించామని ప్రకటించిన ఎన్నికల కమిషన్, చనిపోయారు అని ఓటర్ జాబితాలో తొలగించిన వారిని కోర్టులో ప్రవేశపెట్టిన యోగేంద్ర యాదవ్ ఎన్నికల కమీషన్ బిజెపికి ఏజెంట్గా మారిందని పరువు తీసిన యోగేంద్ర యాదవ్
చనిపోయారు అనుకున్న వారు కోర్టుకు రావడంతో
నోటమాటరాక నిలబడిన ఎన్నికల కమీషన్ బృందం న్యాయవాదులు, యోగేంద్రయాదవ్‌ని అభినందించిన సుప్రీంకోర్టు