ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి హత్య — ఈసీ జవాబు చెప్పాలి
విపక్ష ఎంపీల అరెస్టు ప్రజాస్వామ్యానికి మచ్చ
— అల్మాస్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యువజన కాంగ్రెస్
దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.
దేశంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు — కర్ణాటకలో 1 లక్ష ఓట్లు, బీహార్‌లో 58 లక్షల ఓట్లు — పై వివరణ కోరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
“ఓటు ప్రజల శక్తి. దానిని దొంగిలించడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపడం” అని అల్మాస్ ఖాన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను వదిలి, కేంద్ర ఒత్తిడికి తలొగ్గి నిశ్శబ్దంగా వ్యవహరించడం అనుమానాస్పదమని అన్నారు.
అతను ఎన్నికల సంఘం వెంటనే వివరణ ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజల ఓటు హక్కు రక్షణలో నిష్పక్షపాతంగా ఉండాలని డిమాండ్ చేశారు.
ఓట్ల దొంగతనానికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
“మీ ఓటు మీ భవిష్యత్తు. దాన్ని కాపాడాలంటే మీ గొంతు వినిపించాలి” అని పిలుపునిచ్చారు.
📞 మిస్ కాల్ ఇవ్వండి / Give a Missed Call: 9650003420
ప్రజాస్వామ్య రక్షణ పోరాటంలో భాగస్వాములుకండి / Join the Fight to Save Democracy!
Vote Theft is Democracy’s Murder — EC Must Answer
Arrest of Opposition MPs a Blot on Democracy
— Almas Khan, State General Secretary, Telangana Youth Congress
Almas Khan strongly condemned the arrest of INDIA Alliance MPs in the national capital.
Referring to the deletion of over 1 lakh votes in Karnataka and a staggering 58 lakh votes in Bihar, he said that when senior Congress leaders including AICC President Mallikarjun Kharge, Rahul Gandhi, Priyanka Gandhi, and other opposition MPs question such grave irregularities, the government’s response should be accountability — not arrests.
“In the world’s largest democracy, the vote is the people’s greatest power. Stealing it is the murder of democracy,” Khan stated. He criticised the Election Commission for allegedly succumbing to central pressure and remaining silent, calling it a betrayal of its constitutional duty.
He demanded the Election Commission immediately clarify the facts, act transparently, and safeguard the people’s voting rights without bias.
Recalling Rahul Gandhi’s call for a nationwide protest against vote theft, Khan urged citizens to join the movement.
“Your vote is your future. If you want to protect it, raise your voice now,” he appealed.
📞 Missed Call: 9650003420
Join the Movement to Protect Democracy !