మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ : మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని అమ‌లు చేయ‌కుండా ఎవరో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఇద్దరం అన్నదమ్ములం ఉంటే ఎందుకు ఇవ్వరని, హామీ ఇచ్చినపుడు తెలియదా అని ప్రశ్నించారు. ‘ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు దాటాక బోడి మల్లయ్య’ అన్న చందగా ఉందని అన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉంటే.. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా అని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment