RSPకి ఎంపీ టికెట్ ఇవ్వడం బాధించింది: గువ్వల బాలరాజు

RSPకి ఎంపీ టికెట్ ఇవ్వడం బాధించింది: గువ్వల బాలరాజు

RSPకి ఎంపీ టికెట్ ఇవ్వడం బాధించింది: గువ్వల బాలరాజు

RSPకి ఎంపీ టికెట్ ఇవ్వడం బాధించింది: గువ్వల బాలరాజు
తెలంగాణ : తనను కాదని నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ RS ప్రవీణ్‌కు ఇచ్చారని.. అది ఆయనను ఎంతగానో బాధించిందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. తాను గతంలో బీజేపీతోనే పోరాడినవాడినని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని వార్తలు వస్తున్నాయని.. ఒకవేళ అదే జరిగితే తన టికెట్ గల్లంతేనని బాలరాజు తెలిపారు. అందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే కంటే ముందే తాను చేరాలనుకున్నట్లు చెప్పారు

Join WhatsApp

Join Now

Leave a Comment