ఆ 3 బ్యారేజ్‌లకు పూర్తి బాధ్యులు కేసీఆరే: మంత్రి ఉత్తమ్
ఆ 3 బ్యారేజ్‌లకు పూర్తి బాధ్యులు కేసీఆరే: మంత్రి ఉత్తమ్
తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల రూపకల్పన నిర్మాణం, నిర్వహణ, మార్పులు, చేర్పులకు పూర్తి బాధ్యులు BRS అధినేత, మాజీ సీఎం కేసీఆరేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం క్యాబినెట్ భేటీ అనంతరం సీఎంతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత దానిపై అధ్యయనం చేసిన NDSA.. ఆ మూడు బ్యారేజీల్లో నీరు నిలపకూడదని రిపోర్టు ఇచ్చిందన్నారు