రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు గురుకుల విద్యార్థులు

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు గురుకుల విద్యార్థులు

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు గురుకుల విద్యార్థులు

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 2

మండల కేంద్రమైన ముధోల్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహరలాల్ నెహ్రు స్టేడియం వరంగల్ లో మూడవ తేదీ నుండి రెండు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో వి. సిద్ధార్థ 200 మీటర్లు, కె. సాయిరాం 400 మీటర్ల పరుగు పందెంలో ఎంపికైనట్లు నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు సంజీవ్-దేవోజి శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment