బుద్ధ విహార్ టీం ఆధ్వర్యంలో నిధుల సేకరణ

బుద్ధ విహార్ టీం ఆధ్వర్యంలో నిధుల సేకరణ

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 2

బుద్ధ విహార్ టీం ఆధ్వర్యంలో నిధుల సేకరణ

మండల కేంద్రమైన ముధోల్లో భైంసా బుద్ధ విహార్ టీం ఆధ్వర్యంలో శనివారం నిధులను సేకరించారు. ప్రతి ఆదివారం టేక్డి బుద్ధ విహార్ లో బుద్ధ వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బుద్ధ విహార్ ఆవరణలో ఉపాసకులు- ఉపాసికులు- చిన్నారుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. బాల్య దశ నుండే చిన్నారుల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు బౌద్ధ ధర్మం సంస్కారాలని వివరించడం జరుగుతుందన్నారు. కుటుంబ సమేతంగా ఉపాసికులు వందన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని దాతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment