బాలికల ఉన్నత పాఠశాలలో గ్రంధాలయ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్.

బాలికల ఉన్నత పాఠశాలలో గ్రంధాలయ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్.

బాలికల ఉన్నత పాఠశాలలో గ్రంధాలయ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.19 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు అవసరమైన వనరులు, మంచి వాతావరణం కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ గ్రంథాలయం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రంగా నిలవనుంది అని పేర్కొన్నారు.
విద్యను ప్రోత్సహించడంలో పాఠశాలల పాత్ర ఎంతో ముఖ్యమైందని, ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు,స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment