భీమారం మండల ఎ పి ఎం గా శ్రీనివాస్ గౌడ్
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి
భీమారం మండల ఎ పి ఎం గా గడ్డం శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. డి ఆర్ డి ఓ, డిఆర్డిఏ హెడ్ ఆఫీస్ నుండి బదిలీపై వచ్చారు., ఇంతకుముందు భీమారంలో పనిచేసిన త్రయంబక్ నేన్నల మండలంకు బదిలీ కావడం జరిగింది, ఈ సందర్భంగా ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో మాట్లాడుతూ భీమారం మండలాన్ని జిల్లాలోనే అన్నింటిలో మొదటి వరుసలో ఉండేలా చూస్తానని తెలిపారు, ఈ జాయినింగ్ కార్యక్రమంలో మండల సమైక్య సిబ్బంది, మండల సమైక్య ప్రెసిడెంట్, మండల సమైక్య ప్రతినిధులు, సీసీలు వివోఏలు, పాల్గొన్నారు