గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన యువకుడు..

గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన యువకుడు..

గర్భిణీ మహిళకు రక్తదానం చేసిన యువకుడు..

-రక్తదానం చేయండి నిండు జీవితాన్ని కాపాడండి

మనోరంజని ప్రతినిధి నిర్మల్  ఆగస్టు ౦2 – 

నిర్మల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నందు సౌందర్య అనే గర్భిణీ పేషెంట్ కు రక్తం తక్కువ ఉండడం వల్ల ఏ పాజిటివ్ రక్తం అత్య అవసరం కాగా విషయం తెలుసుకున్న పేషంట్ కుటుంబ సభ్యులు వెంటనే కావేరి బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించగా వారు నిర్మల్ పట్టణానికి చెందిన సూత్రవే అవినాష్ కు ఫోన్ చేయగానే ముందుకు వచ్చి రక్తందానం చేశారు . సకాలంలో స్పందించిన అవినాష్ కు ఆయుష్షు ఆరోగ్యం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బ్లడ్ బ్యాంక్ ఇబ్బంది, తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment