ఘనంగా అన్నబహు సాటే జయంతి వేడుకలు

ఘనంగా అన్నబహు సాటే జయంతి వేడుకలు

ఘనంగా అన్నబహు సాటే జయంతి వేడుకలు

భైంసా మనోరంజని ప్రతినిధి ఆగస్టు1

బైంసా పట్టణంలో లోక్షాహిర్ సాహిత్య రత్న అన్నాబహు సాటే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఉత్తంభాలే రావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పేద మధ్యతరగతి కార్మిక కర్షకుల కోసం తన గళాన్ని విప్పుతూ పాటలు-రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకు వచ్చినటువంటి గొప్ప ప్రజానాయకుడు అన్నబహు సాటే అన్నారు. రష్యా దేశంలో తన విగ్రహం పెట్టే స్థాయిలో ఎదిగినటువంటి భారతదేశ ఏకైక నాయకుడు అన్నబహు సాటే అని ముంబై ని రాజధానిగా మహారాష్ట్రకు ఉండే విధంగా కృషి చేసినటువంటి ప్రజానాయకుడన్నారు. శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన కళాకారుడు. 20వేల మందితో ముంబై పట్టణంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధుడని పేర్కొన్నారు. కార్మికుల కోసం రోజుకు8 గంటల పని దినము తో పాటు కూలి రేటు గురించి పోరాడారన్నారు. ఈ విధంగా అన్నబహు సాటే పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు అన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామన పల్లెపలేనా గడప గడపలో అన్న బహుసాటే జయంతి వేడుకలను ఈ రోజు నుండి ఆగస్టు 31వ తేదీ వరకు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రబాన్ గణపతి, స్టాచు ఉపాధ్యక్షుడు నామత్కర్ దిగంబర్, ప్రధాన కార్యదర్శి గాయక్వాడ గంగాధర్, గోరేఖ శంకర్, చిలింకర్ గంగాధర్, అమృత్, నందు, సాయి చంద్, అడ్వకేట్ సుజిత్. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు తలోడ్ శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా నాయకులు సుంకేట పోశట్టి, గైక్వాడ్ సాయినాథ్, యువ నాయకుడు గైక్వాడ్ లాలు, పూజారి లక్ష్మణ్, సౌనా గణపతి, చిలిమ్కర్ దిగంబర్, షెల్కె ఆనంద్, గాడేకర్ బాబు, అంబేద్కర్ సంజు, గాడెకర్ రాజు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment