ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే
ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు రానున్నాయి. ఈ నెలలో ఐదు ఆదివారాలు వస్తున్నాయి. దీనికి తోడు 2వ, 4వ శనివారాలు ఎలానూ బ్యాంకులు పనిచేయవు. ఇవి కాకుండా స్వాతంత్య్ర దినోత్సవం (15), జన్మాష్టమి (16), వినాయక చవితి (27) సందర్భంగా మరో 3 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. అంటే ఆగస్టు నెలలో మొత్తంగా 10 రోజులు సెలవులు రానున్నాయి