లంబాడా హక్కుల పోరాట సమితి సమావేశానికి హైదరాబాద్ బయలుదేరిన మంచిర్యాల జిల్లా నాయకులు
మనోరంజని ప్రతినిధి మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
హైదరాబాదులో నిర్వహించనున్న నంగారా బేరి లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశానికి లంబాడా హక్కుల పోరాట సమితి సభ్యులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భూక్య రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అన్ని మండలాల అధ్యక్షులు, మరియు మండల సభ్యులు lఅధిక సంఖ్యలో హైదరాబాద్ కి తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమనికి తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ భూక్య రాజేష్ నాయక్, మంచిర్యాల జిల్లా యువత అధ్యక్షులు భూక్య రవి నాయక్,సెక్రటరీ మాజీ ఎంపీటీసీ నాగవత్ శ్రీనివాస్,చెన్నూర్ భూక్య బలరాం, శ్రీనివాస్, విజయరాజ్, నియోజకవర్గం అధ్యక్షులు ఆలోత్ ప్రవీణ్ నాయక్, పున్నం నాయక్, గుగ్లోత్ బాపు నాయక్, భూక్య నవీన్ నాయక్, జరుపుల రమేష్ నాయక్ తదితరులు తరిలివెళ్లారు