ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపీడీవో కు వినతి పత్రం సమర్పించిన గ్రామస్తులు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపీడీవో కు వినతి పత్రం సమర్పించిన గ్రామస్తులు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపీడీవో కు వినతి పత్రం సమర్పించిన గ్రామస్తులు.

మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.

భీమారం మండలం కాజిపల్లి గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఎంపీడీవో మధుసూదన్ కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు మొదటి విడతలో అర్హుల పేర్లను తొలగించి అనర్హులకు కేటాయించారని, ఈ విషయాన్ని మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్ళమని అన్నారు. కావున అర్హులకు ఇండ్లను కేటాయించాలని ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాడి రాజలింగం, రాజేష్ దుర్గం జనార్ధన్ ,దుర్గం మహేందర్ , మాత్కుల మహేందర్, జంగపల్లి లక్ష్మి,గుడ్ల నరసమ్మ ,కొమ్ము రాజలింగు,జగటి శేఖరి,కోరే లక్ష్మి పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment