అడెల్లి ఆలయ హుండీ లెక్కింపు
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 31 .
నిర్మల్ జిల్లా సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ అడెల్లి మహా పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం ఉదయం 10-00 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహణ అధికారి బి.రమేష్ తెలిపారు ఈ లెక్కింపు కు ఆలయ ధర్మ కర్తలు అధికారులతో పాటు ఆసక్తి గల భక్తులు సకాలంలో హాజరు కావాలని కోరారు