ఆయన కోసం ఎంతసేపు ఆగాలి అంటూ అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సాగర్ వెళ్లాల్సిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్.. 10 గంటల వరకు రాని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్
తమను ఉదయం 9 గంటలకే ఎయిర్‌పోర్ట్‌కు రావాలని చెప్పి, ఉత్తమ్ 10 గంటల వరకు రాలేదని కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం
బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అలిగి వెళ్లిపోయిన మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి లేకుండానే నాగార్జున సాగర్‌కు హెలికాప్టర్లో బయలుదేరిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్