ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం దశల వారీగా ₹5లక్షలు అందిస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా ₹1లక్ష జమ చేస్తోంది.

ఆర్థిక సమస్యలతో కొందరు పునాది కూడా నిర్మించలేకపోతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా ₹1లక్ష-₹2 లక్షల వరకు రుణం అందిస్తోంది. సంఘాల్లో అప్పుల్లేని సభ్యులు బ్యాంక్ లింకేజీ, సీఐఎఫ్, శ్రీనిధి ద్వారా ఈ మొత్తాన్ని పొందవచ్చు. ఇప్పటికే పలువురికి రుణం మంజూరైంది

Join WhatsApp

Join Now

Leave a Comment