మాజీ ఎంపీటీసీ భోజన్న ను పరామర్శించిన ఎమ్మెల్యే.

మాజీ ఎంపీటీసీ భోజన్న ను పరామర్శించిన ఎమ్మెల్యే.

మాజీ ఎంపీటీసీ భోజన్న ను పరామర్శించిన ఎమ్మెల్యే.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ జులై 28 –
నిర్మల్ జిల్లా,సారంగాపూర్ : మండలంలోని ఆలూరు మాజీ ఎంపీటీసీ తోట భోజన్నకు ఇటీవల ఎడుమా కాలికి కాంచి సీసా గుచ్చికొని పెద్ద గాయం అయి చికిత్స తీసుకోని ఇట్టిపట్టూనే ఉన్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం భోజన్న ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసున్నారు.త్వరగా ఆరోగ్యం బాగుపడుతుందని ధైర్యం చెప్పారు.ఎమ్మెల్యే వెంటా.. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్ర రెడ్డి, బిజెపి నాయకులు రావుల రామనాథ్, కాల్వ నరేష్,పతని నర్సయ్య, డీలర్ చిన్నయ్య,పలువురు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment