నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం

నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం

నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకోనున్నారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం మూడు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం పాల్గొంటారు

Join WhatsApp

Join Now

Leave a Comment