నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేయడం కేంద్ర నిధులు పరోక్ష పన్నులపై చర్చించనున్నారు. ప్రజలపై భారం లేకుండా ఆదాయాన్ని పెంచే మార్గాలు ఆరు గ్యారంటీల అమలు ఇందిరమ్మ ఇళ్లు ఖరీఫ్ సాగుపైనా సమీక్షించనున్నారు