అర్హులైన లబ్ధిదారులకే ఇంద్రమ్మ ఇల్లు

అర్హులైన లబ్ధిదారులకే ఇంద్రమ్మ ఇల్లు

అర్హులైన లబ్ధిదారులకే ఇంద్రమ్మ ఇల్లు

ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 18

అర్హులైన లబ్ధిదారులకే ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ బాలేరావ్ రాంచందర్ అన్నారు. ముధోల్ మండలం ముద్గల్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన న్యూ-ముద్గల్లో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కోట్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ళను కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment