సమ్మక్క సారలమ్మ భూమిని కాపాడాలి

సమ్మక్క సారలమ్మ భూమిని కాపాడాలి

సమ్మక్క సారలమ్మ భూమిని కాపాడాలి

తహసిల్దార్ కు వినతిపత్రం అందించిన తండావాసులు

ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 18

ముధోల్ మండలం ఎడ్బిడ్ తండలోని సర్వే నంబర్ 359/24 లో ఉన్న మూడు ఎకరాల 30 గుంటల భూమి 1989 సంవత్సరంలో సమ్మక- సారలమ్మ దేవాలయం మీద కేటాయించబడింది. అట్టి భూమిని ప్రభుత్వం కాపాడాలని శుక్రవారం ఎడ్బిడ్ తాండ ప్రజలు తాసిల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు. అయితే సుమారు 8 సంవత్సరంల క్రితం సమ్మక సార్లమ్మ ఆలయం పేరు మీద ఉన్న భూమిని జాదవ్ రేణుక బాయి పేరు మీద అక్రమంగా మార్చుకొని సాగు చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి ఆట్టి భూమిని దేవాలయానికి కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎడ్బిడ్ తండావాసులు ధూమ్ నాయక్, గజానంద్ నాయక్, శ్యామ్ రావు,అమర్ సింగ్, శ్యామ్ రావు, మాధవ్ రావు, ధర్మ, రాంనాథ్, గణపతి రాథోడ్, జైచంద్, దీప, దత్త, జీవన్, రేఖాజీ, మహేష్, నితిన్, తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment