చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన.. సబ్బిల దత్తాత్రి

చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన.. సబ్బిల దత్తాత్రి

నిర్మల్ జిల్లా జూన్ 15 కుంటాల: మండల కేంద్రం వేంకూర్ గ్రామానికి చెందిన సబ్బిల దత్తాత్రి ఆదివారం హైదరాబాదులో బిసి సాధికార భవనంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ శ్రీ లక్ష్మి, చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారని దత్తాత్రి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment