అందాకూర్ ప్రభుత్వ పాఠశాలలో గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అంద కూర్ గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాలలో గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామ విడిసి పెద్దలు విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనజీ గారి సిద్ధి రాములు, ఉపాధ్యాయులు రాధిక సింధూర సంజు సంధ్య రాణి, రిటైడు ఉపాధ్యాయులు గంగాధర్ గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గురుకుల నవోదయ కోచింగ్ బోధిస్తామని ఉపాధ్యాయులు అన్నారు