జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 18 :-
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు, కోట్ల బి గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కనీస మద్దతు ధర రూ.3371 /- లు ఉందని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను అమ్ముకొని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మండల అధ్యక్షులు నరేష్, నాయకులు రాంశంకర్ రెడ్డి, గంగారెడ్డి, సాహెబ్ రావ్, చెన్న రాజేశ్వర్, విలాస్, వీరయ్య, తిరుమల చారి, చంద్రప్రకాష్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, భూమారెడ్డి, రాజారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాంరెడ్డి, మధు, దయాకర్ రెడ్డి, శేఖర్, ప్రమోద్, మహేష్ రెడ్డి, ప్రకాష్, లింగ రెడ్డి, లక్ష్మణ్, నానక్ సింగ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు