రక్త దానం – ప్రాణ దానం తో సమానం:-
*మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్*
మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు ఏప్రిల్ 18 :-
స్థానిక : ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న లక్ష్మి అనే గర్భిణీ మహిళకు రక్తం తక్కువ ఉండటంతో డెలివరీ కొరకు O+ పాజిటివ్ రక్తం అత్య అవసరం కాగా వారు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావును సంప్రదించగా వారు వెంటనే స్పందించి..మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యుడు యస్ అబ్దుల్ చేత స్థానిక ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నందు O+ రక్తదానం చేయించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ మోరే లక్ష్మణ్ రావు,టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్,వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా మరియు తదితరులు పాల్గొన్నారు. రక్త దాత అయినటువంటి అబ్దుల్ ను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
సంప్రదించవలసిన నంబర్లు:
8297253484
9182244150.