కుంటాల: శాలివాహన కుమ్మర కుంటాల మండల సంఘము అధ్యక్షుడు గా ఆమెడా సాయన్న ఉపాధ్యక్షులు కుమ్మరి పెద్దులు కోశాధికారిగా ఆరెపల్లి గణేష్ రాజారాం గజ్జెంధర్ ఆమెడా లక్ష్మన్ రాజారం ఎర్రన్నగార్లను ఎన్నుకోవడం జరిగింది నూతన కార్యవర్గాన్ని కుంటాల కుమ్మర సంఘము సభ్యులు ఘనంగా సన్మానించడం చేశారు
శాలివాహన కుమ్మర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Updated On: April 1, 2025 10:51 pm