- ఫిబ్రవరి 25న TG ECET, LAWCET-2025 నోటిఫికేషన్లు విడుదల
- TG ECET అప్లికేషన్లు మార్చి 3 నుండి ఏప్రిల్ 19 వరకు అందుబాటులో
- మే 12న TG ECET పరీక్ష, ఉదయం 9:00 AM – 12:00 PM
- LAWCET-2025 అప్లికేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం
- జూన్ 6న లా సెట్ ప్రవేశ పరీక్ష
తెలంగాణలో ఫిబ్రవరి 25న TG ECET, LAWCET-2025 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. TG ECET అప్లికేషన్లు మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు స్వీకరించనున్నారు. మే 12న ప్రవేశ పరీక్ష జరుగుతుంది. LAWCET-2025 అప్లికేషన్ ప్రక్రియ మార్చి 1న ప్రారంభమై జూన్ 6న పరీక్ష నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్లను సందర్శించండి.
తెలంగాణలో విద్యార్థులకు కీలకమైన TG ECET మరియు LAWCET-2025 నోటిఫికేషన్లు ఫిబ్రవరి 25న విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ వంటి విభాగాల్లో డిప్లొమా విద్యార్థుల కోసం TG ECET నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అభ్యర్థులు మార్చి 3 నుండి ఏప్రిల్ 19 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 12న ఉదయం 9:00 నుంచి 12:00 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే తెలంగాణ లాసెట్-2025 నోటిఫికేషన్ కూడా రేపు విడుదల కానుంది. అభ్యర్థులు మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్లు సమర్పించవచ్చు. లేట్ ఫీజుతో అప్లికేషన్ గడువు