మాజీ ఉప సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మండల అధ్యక్షుడు భాజపా నాయకుడు వి. సత్యనారాయణ గౌడ్. ..

మాజీ ఉప సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మండల అధ్యక్షుడు భాజపా నాయకుడు వి. సత్యనారాయణ గౌడ్.
.. సోన్ మండలం సిద్దుల కుంట గ్రామ మాజీ ఉపసర్పంచి గంగారెడ్డి గారి తండ్రి నోముల కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందారు. కాగా గురువారం రోజున నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు భాజపా నాయకుడు వి. సత్యనారాయణ గౌడ్ సిద్ధిలకుంటకు వెళ్లి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణారెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. ఆయన వెంట మాజీ సర్పంచులు లింగారెడ్డి, సాయన్న, మహిపాల్ రెడ్డి ,నాయకులు మహేందర్ రెడ్డి, మggidi
నర్సారెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment