జిల్లాస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికైన విజయసాయి స్కూల్ విద్యార్థులు

జిల్లాస్థాయి కబడ్డీ సబ్ జూనియర్ పోటీలకు ఎంపికైన విజయసాయి స్కూల్ విద్యార్థులు

ఫిబ్రవరి 19 కుంటాల: జిల్లా స్థాయిలో కబడ్డీ అండర్16 సబ్ జూనియర్ పోటీలకు ఇటీవల జరిగినటువంటి 200 మంది విద్యార్థులు హాజరుకాగా 18 మంది విద్యార్థులు విజయ సాయి క్యాంప్15/2/25 నుండి19/2/25 క్యాంపు నిర్వహించి కోచ్ అరవింద్ అండ్ కబడ్డీ అసోసియేషన్ సునీల్ ఆధ్వర్యంలో 12 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి కి ఎంపికయ్యారని పాఠశాల యజమాన్యం ప్రిన్సిపల్ తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment