జాతీయ ఉపకార వేతనానికి పల్సి విద్యార్థిని ఎంపిక …

జాతీయ ఉపకార వేతనానికి పల్సి విద్యార్థిని ఎంపిక …

కుబీర్ మండలంలోని పల్సి ప్రభుత్వ జెడ్పి ఉన్నత పాఠశాల లో 8వ తరగతి కి చెందిన విద్యార్థిని మదన్కర్ గాయత్రి ఎన్ ఎం ఎం ఎస్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ తెలిపారు. ఈ విద్యార్థికి తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్ రెండవ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 12000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనం లభిస్తుందని అన్నారు. ఈ పాఠశాల నుండి ఎంపికవడం ఇదే మొదటిసారి కావడంతో ఎంపికవడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment