అయోధ్య పురవిధుల్లో మండల యువకులు

అయోధ్య పురవిధుల్లో మండల యువకులు

అయోధ్య పురవిధుల్లో మండల యువకులు

-కుంభమేళా కు బయలుదేరిన యువకులు

నిర్మల్ జిల్లా – సారంగాపూర్ : అయోధ్య పురవీధుల్లో,ప్రయాగ రాజ్,కాశీ విశ్వనాథ్ ను దర్శించుకున్న మండల యువకులు.
పంజా బసిందు గుజరాత మారాఠ ద్రావిడ ఉచ్చలా వంగ అనే జాతీయ స్ఫూర్తిగా
కుల బేధం లేకుండా ప్రాంత బేధంలేకుండా మేమందరం భారత మాత బిడ్డలుగా హిందూత్వాన్ని చాటుతూ

దేశం నలుమూలల ఏ పెట్రోల్ బంక్ చూసిన ఏ రైల్వేస్టేషన్ చూసిన ఏ రోడు చూసిన అంత ఒకే మాట ఆ మాటే కుంభమేళా కుంభ మేళా పుణ్యస్నానం కాగానే కాశీ విశ్వనాదుడిని ఓం నమః శ్శివాయ అంటూ అయోధ్య లో జై శ్రీ రామ్ అని భక్తి శ్రద్ధలతో నినాదాలు చేస్తూ అల్చల్ చేసారు. దాదాపుగా ప్రయాగరాజ్ నగరానికి ముందు 20 కిలో మీటర్ నుండి ట్రాఫిక్ కోట్లాది భక్త జనానికి ఏ మాత్రం ఆటంకం లేకుండా ఉత్తరప్రదేశ్ అధికార యాత్రంగాన్ని పనిలో దేశప్రజలకు సేవలో నిమగ్నం చేసిన సీఎం యోగి అధిత్యనాథ్ మహారాజ్ కు జయ జయ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment