ఫ్లాష్ న్యూస్ దేశవాళీ వార్తలు:

Flash_News_India_Updates

ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి. బీజేపీ కార్యకర్తలు రాయి విసిరినట్టు ఆరోపణలు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరుల పనేనన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. బీజేపీ నేతలు ఆరోపణలను కొట్టిపారేస్తూ, కేజ్రీవాల్ కారు తమ కార్యకర్తలను ఢీకొట్టిందని తెలిపారు.

ముంబై: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడిని ఛత్తీస్‌గఢ్ దుర్గ్ వద్ద రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తరలించేందుకు ముంబై పోలీసులు రంగంలోకి దిగారు.

బీజాపూర్: మావోయిస్టు ఎన్‌కౌంటర్‌లో చొక్కారావు సహా 17 మంది మృతి. మావోయిస్టు ప్రతినిధి “జగన్” పేరుతో లేఖ విడుదల.

విద్యుత్ శాఖ: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్న ప్రకారం, వారి ప్రభుత్వం ఏడాదిలో 56,000 ఉద్యోగాలు భర్తీచేసిందని తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్ర: సీఎం చంద్రబాబు స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి. ప్రతి మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు.

సిద్దిపేట: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం.

కోల్‌కతా హత్యాచార కేసు: దోషిగా తేల్చిన సంజయ్ రాయ్‌కు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది సీల్దా కోర్టు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక. తెలుగు ఆటగాడు నితీష్ తప్పిపోయినట్టుగా సమాచారం.

అమరావతి: పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్‌పై డ్రోన్ కలకలం. అధికారుల వద్ద ఫిర్యాదు చేసిన సిబ్బంది.

చిరంజీవి వ్యాఖ్యలు: తమన్ మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయని చిరంజీవి స్పందన.

ఆదిలాబాద్: ఐసీఐసీఐ బ్యాంక్‌లో రైతు ఆత్మహత్య. లోన్ కట్టలేక సిబ్బంది వేధింపులు కారణమని బంధువుల ఆందోళన.

ఉండవల్లి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, చంద్రబాబు నివాసానికి పర్యటన. పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో భేటీ.

అంతర్జాతీయ వార్తలు:

సెన్సార్: సైఫ్ అలీఖాన్ ఘటనపై అంతర్జాతీయ మీడియా దృష్టి.

క్రీడలు:

చాంపియన్స్ ట్రోఫీ టీమ్: బుమ్రా, కోహ్లీ కీలక పాత్రలు

Join WhatsApp

Join Now

Leave a Comment