Morning Top 9 News Updates

#MorningNews #Top9Updates #BreakingNews
  • సింగపూర్ స్పోర్ట్స్ అకాడమీల సందర్శన
    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌లో ప్రముఖ స్పోర్ట్స్ అకాడమీలను సందర్శించనున్నారు.

  • ఏపీ సీఎం దావోస్ పర్యటన
    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బృందం నేడు దావోస్ వెళ్లనుంది.

  • ఏపీ పర్యటనలో అమిత్ షా
    కేంద్రమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.

  • పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రారంభం
    పోలవరం ప్రాజెక్ట్‌లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేడు ప్రారంభమవుతాయి.

  • తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ముగింపు
    తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం రేపటితో ముగియనుంది.

  • హైదరాబాద్ హబ్సిగూడ ప్రమాదం
    హబ్సిగూడలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

  • మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
    ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

  • మహా కుంభమేళా స్పెషల్
    మహా కుంభమేళాలో ఇప్పటివరకు 7 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు.

  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
    రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment