బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు

డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న దృశ్యం
  • కౌట్ల.బి గ్రామంలో సాదు మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శ.
  • స్వర్ణ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సారు రాజు తండ్రి లింగన్న కుటుంబానికి సానుభూతి.
  • కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న దృశ్యం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల.బి గ్రామంలో సాదు మహేందర్ రెడ్డి స్వర్గస్తులైన కుటుంబాన్ని డిసిసి అధ్యక్షులు కూచడి శ్రీహరి రావు పరామర్శించారు. అదేవిధంగా స్వర్ణ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సారు రాజు తండ్రి లింగన్న మరణంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న దృశ్యం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో డిసిసి అధ్యక్షులు కూచడి శ్రీహరి రావు శనివారం రెండు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కౌట్ల.బి గ్రామంలో ఇటీవల మరణించిన సాదు మహేందర్ రెడ్డి కుటుంబాన్ని సందర్శించి వారి బాధను పంచుకున్నారు. అదేవిధంగా స్వర్ణ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త సారు రాజు తండ్రి లింగన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్బంగా శ్రీహరి రావు మాట్లాడుతూ, “పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అవసరమైన తోడ్పాటును అందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది,” అని తెలిపారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సోమ బీమ్ రెడ్డి, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment