*నిర్మల్ జిల్లాలో లారీ బోల్తా!*
M4:న్యూస్ ప్రతినిధి*
నిర్మల్ జిల్లా: నవంబర్ 23
గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్ తో వెళుతున్న లారీ శనివారం ఉదయం బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది,
ఈ ఘటన బైంసా మండలంలోని మాటేగాం గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, దీంతో పోలీసులు పలు వాహనాలను దారి మళ్లించారు.