మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు బాధిత కుటుంబానికి పరామర్శ

: భైంసా మాజీ ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యం

ఎమ్4 న్యూస్ ప్రతినిధి
భైంసా : నవంబర్ 16

భైంసా పట్టణం రాజునగర్‌లోని వెటర్నరీ వైద్యుడు నరసింహుల భార్య మంజరి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాదసమయంలో ముధోల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నారాయణ్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే, ఓం ప్రకాష్ లడ్డ, మాజీ మున్సిపల్ చైర్మన్ రామచందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రావుల గంగారెడ్డి, ప్రెమ్నాథ్ రెడ్డి, ఎస్సీ సెల్ భైంసా మండల అధ్యక్షుడు శరత్ డోంగ్రే, సాహెబ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment