బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
 
నిర్మల్ జిల్లా – నవంబర్ 14
 
సారంగాపూర్: మండలం లోని బోరిగామ్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు చరణ్ సింగ్ భార్య మౌనిక (38) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మే రాజు,సీనియర్ నాయకులు వడ్డే రాజేందర్ రెడ్డి లు గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతి గల కారణాలు అడిగి తెలుసుకుని ప్ర ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి వెంటా నాయకులు మధు, గణపతి,నారాయణ,రామ్ రెడ్డి లు ఉన్నారు

 

Join WhatsApp

Join Now

Leave a Comment