సంఘం భవన నిర్మాణం ప్రొసీడింగ్ కాపీని అందచేసిన మాజీ ఎమ్మెల్యే

సంఘం భవన నిర్మాణం ప్రొసీడింగ్ కాపీని అందచేసిన మాజీ ఎమ్మెల్యే

ఎమ్4 ప్రతినిధి ముధోల్

తానూర్ మండలంలోని ఉమ్రీ (కే) గ్రామంలో సాహిత్య రత్న ఆన్న భావు సాటే కమిటీ సభ్యులకు 2 లక్షల 50 వేయిల రూపాయల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి- జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి ముధోల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ- ఆన్న భావు సాటే క్రాంతి సేనా రాష్ట్ర అధ్యక్షులు ఉత్తం భలే రావు, చాక్ పెల్లి మాజీ సర్పంచ్ మాక్బుల్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ చిలింకర్ గంగాధర్, సినిమా డైరెక్టర్ కొత్తూర్ శంకర్, చిలింకర్ శంకర్,చిలింకర్ మనోహర్, చిలింకర్ వెంకట్, చిలింకర్ లక్ష్మణ్, శ్రీకాంత్, చిలింకర్ సాయినాథ్, చిలింకర్ ప్రసాద్, విక్రం చిలింకర్, గైక్వాడ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment