అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తు చేసుకోండి

అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తు చేసుకోండి

ఎమ్4 ప్రతినిధి ముధోల్

మండల కేంద్రమైన ముధోల్ లోని గిరిజన బాలికల కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ శిరీష పేర్కొన్నారు. పిజిటి భౌతిక శాస్త్రం, జెల్ గణిత శాస్త్రం పోస్టుల కోసం మహిళా అభ్యర్థులు సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 60% ఉత్తీర్ణత, బి.ఎడ్, టెట్ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుండి నవంబర్ 4 తేదీ వరకు టీటీడబ్ల్యూ యుఆర్ జిసి బాలికల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment