మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ఎమ్4 ప్రతినిధి ముధోల్

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ-గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ముధోల్ నియోజకవర్గంలో ఉన్న హౌసింగ్ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని విడుదల చేస్తే చివరి దశలో ఉన్న మిగిలిన పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా అందించడానికి వీలుగా ఉంటుందని కోరారు. అలాగే భైంసా లో నిర్మించిన 660 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తియినవి. వాటిలో ఫ్లోరింగ్ పని, నీటి- విధ్యుత్ సరఫరా, ఇతర అవసరాలు పూర్తి చేయడానికి నిధులు తొందరగా మంజూరు చేసి పనులు పూర్తి చేసి భైంసా లబ్ది దారులకు కూడా లాటరీ లో వచ్చిన వారికీ ఇందిరమ్మ ( డబల్ బెడ్ రూమ్ )ఇండ్లలో వెళ్ళటానికి అనుమతించాలని కోరడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment