భారీగా రెవెన్యూ శాఖలో బదిలీలు

రెవెన్యూ శాఖలో బదిలీలు

మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలకు స్థానచలనం జరిగింది.

కీలక మార్పులు:

  • మహబూబ్ నగర్ స్పెషల్ కలెక్టర్ (బీమా ప్రాజెక్ట్) ముకుందా రెడ్డి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ.
  • ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మహబూబ్ నగర్ స్పెషల్ కలెక్టర్ గా నియామకం.
  • వనపర్తి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎం. నాగేష్ మెదక్ అదనపు కలెక్టర్ గా బదిలీ.
  • మెదక్ అదనపు కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు వనపర్తి అదనపు కలెక్టర్ గా నియామకం.
  • నారాయణపేట అదనపు కలెక్టర్ పి. అశోక్ కుమార్ భూపాల్ పల్లి అదనపు కలెక్టర్ గా బదిలీ.

ఇతర ముఖ్య బదిలీలు:

  • వనపర్తి ఆర్డీవో ఎస్. పద్మావతి నారాయణపేట ఎస్.డి.సిగా.
  • గద్వాల ఆర్డీవో రామచందర్ నారాయణపేటకి బదిలీ.
  • పి. రామ్ రెడ్డి కొల్లాపూర్ ఆర్డీవో గా.

Join WhatsApp

Join Now

Leave a Comment