టపాసుల దుకాణం కొరకు లైసెన్స్ తీసుకోండి

టపాసుల దుకాణం కొరకు లైసెన్స్ తీసుకోండి

ఎమ్4ప్రతినిధి ముధోల్

దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు విక్రయించడానికి లైసెన్సును తీసుకోవాలని ముధోల్ తహసిల్దార్ శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్తో పాటు చుట్టుప్రక్కల గ్రామస్తులు టపాసుల దుకాణం ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండ లైసెన్సు తీసుకొని టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా లైసెన్సు తీసుకోకుండా టపాసుల దుకాణం-చిరువ్యాపారం-కిరాణా దుకాణంలో కలిపి లైసెన్సు లేకుండా పెడితే అట్టి వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టపాసులు విక్రయించడానికి తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment